Hanuman Badabanala Stotram in Telugu | హనుమాన్ బడబానల స్తోత్రం | Download Telugu PDF

Hanuman Badabanala Stotram in Telugu | హనుమాన్ బడబానల స్తోత్రం | Download Telugu PDF

Welcome to our article on "Shiva Tandava Stotram in Telugu." Stay tuned until the end to access the PDF version for download.

హనుమాన్ బడబానల స్తోత్రం 

(Hanuman Badabanala Stotram)



ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే |



ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన,



ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ, సర్వదుఃఖనివారణాయ, గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,



ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే,



ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి,



ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ,



ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ

నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా,



రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా |



ఇతి శ్రీ విభీషణకృతం హనుమాన్ బడబానల స్తోత్రం సంపూర్ణం ||

Download Shiva Tandava Stotram Telugu PDF Here 👉 Hanuman Badabanala Stotram Telugu PDF

Shiva Tandava Stotram in Telugu | శివ తాండవ స్తోత్రం | Download Telugu PDF

Shiva Tandava Stotram in Telugu | శివ తాండవ స్తోత్రం | Download Telugu PDF

Welcome to our article on "Shiva Tandava Stotram in Telugu." Stay tuned until the end to access the PDF version for download.

శివ తాండవ స్తోత్రం
(Shiva Tandava Stotram)

 

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ 1

 

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-

-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ 2

 

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని 3

 

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి 4

 

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః 5

 

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-

-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః 6

 

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ 7

 

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః 8

 

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-

-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే 9

 

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే 10

 

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః 11

 

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-

-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః

తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః

సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే 12

 

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్

విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్

విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ 13

 

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ 14

 

పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే

తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః 15


Download Shiva Tandava Stotram Telugu PDF Here 👉 Shiva Tandava Stotram Telugu PDF

Sri Rama Rakhsa Stotram in Telugu | శ్రీ రామ రక్షా స్తోత్రం | Download Telugu PDF

Sri Rama Rakhsa Stotram in Telugu | శ్రీ రామ రక్షా స్తోత్రం | Download Telugu PDF

Welcome to our article on "Sri Rama Raksha Stotram in Telugu." Stay tuned until the end to access the PDF version for download.

శ్రీ రామ రక్షా స్తోత్రం 

(SHRI RAMA RAKSHA STOTRAM)

 

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య

బుధకౌశిక ఋషిః

శ్రీ సీతారామ చంద్రోదేవతా

అనుష్టుప్ ఛందః

సీతా శక్తిః

శ్రీమద్ హనుమాన్ కీలకం

శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః

 

ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం

పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్

వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం

నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్

 

స్తోత్రం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ 1

 

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ 2

 

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ 3

 

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్

శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః 4

 

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః 5

 

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః

స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః 6

 

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః 7

 

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ 8

 

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః

పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః 9

 

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్

చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ 10

 

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః

ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః 11

 

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్

నరో లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం విందతి 12

 

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్

యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః 13

 

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ 14

 

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః

తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః 15

 

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్

అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ నః ప్రభుః 16

 

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ

పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ 17

 

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ

పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ 18

 

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్

రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ 19

 

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ

రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ 20

 

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా

గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు లక్ష్మణః 21

 

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ

కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః 22

 

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః

జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః 23

 

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః

అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి సంశయః 24

 

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్

స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః 25

 

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం

కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం

వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ 26

 

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 27

 

శ్రీరామ రామ రఘునందన రామ రామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ 28

 

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి

శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే 29

 

మాతా రామో మత్-పితా రామచంద్రః

స్వామీ రామో మత్-సఖా రామచంద్రః

సర్వస్వం మే రామచంద్రో దయాళుః

నాన్యం జానే నైవ జానే జానే 30

 

దక్షిణే లక్ష్మణో యస్య వామే (తు) జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ 31

 

లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే 32

 

మనోజవం మారుత తుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూథ ముఖ్యం

శ్రీరామదూతం శరణం ప్రపద్యే 33

 

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ 34

 

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ 35

 

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్

తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ 36

 

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర 37

 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 38

 

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్

 

శ్రీరామ జయరామ జయజయరామ


Download Sri Rama Raksha Stotram Telugu PDF Here 👉 Sri Rama Raksha Stotram Telugu PDF